ఆర్మీ వ్యాన్ ఢీ కొని బాలుడి దుర్మరణం.. తిరుమలగిరిలో ప్రమాదం.. వీడియో ఇదిగో!

Telangana
Advertisement
  • స్కూటీపై కొడుకును స్కూలుకు తీసుకువెళుతున్న తల్లి
  • స్కూటీ స్కిడ్ అయి కిందపడ్డ తల్లీ కొడుకులు
  • వెనక వచ్చిన ఆర్మీ వ్యాన్ పైకెక్కడంతో కొడుకు మృతి, తల్లికి తీవ్ర గాయాలు
Advertisement
సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో విషాదం చోటుచేసుకుంది. కొడుకును స్కూలులో దింపి రావడానికి స్కూటీపై బయలుదేరిన ఓ తల్లి రోడ్డు ప్రమాదానికి గురైంది. స్కూటీ అదుపుతప్పి కిందపడగా.. వెనక నుంచి వచ్చిన ఆర్మీ వ్యాన్ వారిపైకి ఎక్కింది. ముందు టైర్ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన తల్లిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

తిరుమలగిరిలోని ఆర్మీ స్కూలు వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Tirumalagiri AccidentArmy van accidentRoad accidentSecunderabadTirumalagiriChild deathRoad safety IndiaTraffic accidentSchool accident

More Telugu News

సింహాచలంలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరి.. ఈవో కీలక ప్రకటన

07 Nov, 07:47

ఉన్మాది దాడి.. బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సవిత ఆరా

07 Nov, 07:46

ట్రంప్‌ హత్యకు కుట్ర?.. వైట్‌హౌస్ వద్ద భారీ ఆయుధాలతో వ్యక్తి అరెస్ట్

07 Nov, 07:42

లార్డ్స్ బాల్కనీలో గంగూలీ ఊపిన చొక్కా.. ఇక ముంబైలో ప్రదర్శనకు

07 Nov, 07:18

నేను అడ్డుకోకుంటే ఇజ్రాయెల్ ఉండేది కాదు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

07 Nov, 06:59

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ గుడ్‌బై.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

07 Nov, 06:44

యెమెన్‌లో ఆగని హింస.. మార్కెట్‌పై దాడిలో భారీగా పౌరుల మృతి

07 Nov, 06:30

‘రామాయణం’లో లక్ష్మణుడి పాత్ర.. లుక్ టెస్ట్ వరకు వెళ్లి ఛాన్స్ మిస్సయ్యా: నటుడు కరణ్ జోత్వానీ

07 Nov, 06:27

22 ఏళ్ల తర్వాత మళ్లీ అదే టైటిల్.. కమల హాసన్ కొత్త చిత్రం ‘సండియార్’

07 Nov, 06:22

మురసు తుపాను: ఏపీకి తక్షణ సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

07 Nov, 06:17

హైదరాబాద్‌లో అడుగంటుతున్న భూగర్భ జలాలు.. తాగునీటి లభ్యతపై ఆందోళన!

06 Nov, 22:47

చీరాలలో 10 స్థానాల్లో గెలుపు.. కాంగ్రెస్ పార్టీనే ఇక ప్రత్యామ్నాయం: షర్మిల

06 Nov, 22:27

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ రేపే.. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

06 Nov, 22:18

చీరాల మున్సిపాలిటీపై టీడీపీ జెండా, చైర్‌పర్సన్‌గా హనీ స్పందన విజయం

06 Nov, 22:04

ఓబీసీ క్రీమీ లేయర్‌లో తల్లిదండ్రుల జీతం లెక్కించడం కుదరదన్న సుప్రీంకోర్టు.. కేంద్రం అభ్యర్థన తిరస్కరణ

06 Nov, 21:47
..More Telugu News