తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు

Telangana
Advertisement
  • హోలీ పండుగ నేపథ్యంలో ఎగ్జామ్ తేదీ మార్చిన ఇంటర్ బోర్డు
  • మార్చి 3న జరగాల్సిన పరీక్ష మరుసటి రోజుకు వాయిదా
  • మిగతా పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడి
Advertisement
తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలకు సంబంధించి ఒక తేదీలో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 3న జరగాల్సిన పరీక్షను మార్చి 4న నిర్వహించనున్నట్లు పేర్కొంది. హోలీ పండుగ సందర్భంగా ఈ మార్పులు చేసినట్లు వివరించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

హోలీ పండుగ మార్చి 4న జరుగుతుందనే ఉద్దేశంతో ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ ను రూపొందించింది. అయితే, ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన సాధారణ సెలవుల జాబితాలో మార్చి 3న హోలీ పండుగ సెలవు రోజుగా ప్రకటించింది. దీంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మిగతా పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అధికారులు తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో టెన్షన్.. ఒకేచోట పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబాలు

07 Nov, 12:17

రెండో వన్డేలో భారత బౌలర్ల ధాటికి కివీస్ ఢమాల్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్‌!

07 Nov, 12:15

'E20 కాస్తా 420గా మారింది'.. ఇంధన సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయి: రాహుల్ గాంధీ

07 Nov, 12:13

సీసీటీవీల పర్యవేక్షణలో కౌంటింగ్.. సాయంత్రం 4 గంటలకల్లా ఫలితాలు వచ్చే అవకాశం: ఎస్ఈసీ పునేఠా

07 Nov, 12:09

'కౌరిబురి: ది కర్స్ డ్ టెంపుల్' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

07 Nov, 12:07

దీపావళి ధమాకా.. దేశవ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల వ్యాపారం!

07 Nov, 11:36

కౌంటింగ్ వేళ.. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్

07 Nov, 11:33

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు.. కూటమి జోరు.. లేటెస్ట్ ట్రెండ్స్

07 Nov, 11:21

భలే పోటీ.. 60 రోజులు నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకుంది!

07 Nov, 11:13

బాల్ ట్యాంపరింగ్ కుట్ర.. ఆ ముగ్గురికే కాదు, జట్టు మొత్తానికీ తెలుసు: ఉస్మాన్ ఖవాజా

07 Nov, 10:52

ఓట్ల లెక్కింపునకు ముందే విషాదం.. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి దివ్య మృతి

07 Nov, 10:49

17 ఏళ్ల నిరీక్షణకు తెర.. కూకట్‌పల్లి ఫ్లాట్లపై సుప్రీం కీలక ఆదేశాలు

07 Nov, 10:48

ఇరాన్‌తో యుద్ధమే లేదు.. ఇజ్రాయెల్‌ను నేనే కాపాడాను: ట్రంప్

07 Nov, 10:45

ప్రముఖ వైద్యుడు దేవిశెట్టికి ఫ్రాన్స్ ప్రతిష్ఠాత్మక పురస్కారం

07 Nov, 10:43

ఆరోగ్యకరమైన దీపావళికి సిద్ధమవ్వండి.. ఈ ఒక్క రోజు ఇలా చేస్తే చాలు!

07 Nov, 10:15
..More Telugu News