Ram Mohan Naidu: బంధువుల పెళ్లిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు క్రేజీ డ్యాన్స్... వీడియో ఇదిగో!

Union Minister Ram Mohan Naidu Crazy Dance at Wedding
  • శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడి బంధువుల పెళ్లి
  • హాజరైన రామ్మోహన్ నాయుడు
  • డ్యాన్స్ వీడియోలు వైరల్
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బంధువుల పెళ్లిలో తన డ్యాన్స్ తో అందరినీ అలరించారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు బంధువుల ఇంట ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు రామ్మోహన్ నాయుడు కూడా విచ్చేశారు. బంధుమిత్రులతో కలిసి వేదిక ఎక్కిన ఆయన... ఉత్సాహంగా కాలు కదిపారు. మాంచి హుషారైన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. 
Ram Mohan Naidu
Ram Mohan Naidu dance
Kinjerapu Ram Mohan Naidu
Union Minister
Srikakulam wedding
Telugu wedding dance
viral dance video
Andhra Pradesh

More Telugu News