థియేటర్ల బంద్ వ్యవహారం... జనసేన నేతపై వేటు వేసిన పవన్ కల్యాణ్
- థియేటర్ల బంద్ ప్రకటన వెనుక జనసేన నేత ఉన్నాడంటూ వార్తలు
- అత్తి సత్యనారాయణపై వేటు వేసిన పవన్
- పార్టీ సభ్యత్వం కూడా రద్దు
ఆయనపై వచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని తేలేంత వరకు పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అత్తి సత్యనారాయణకు సినీ డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో పేరు ఉంది.