కొత్త రేష‌న్‌కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేశారా..? అయితే స్టేట‌స్‌ సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి!

16-05-2025 Fri 11:02 | Andhra
Advertisement
  • ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌
  • దరఖాస్తు తర్వాత... ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలన‌
  • ఈ మూడు దశలు పూర్తి కావ‌డానికి 21 రోజుల వరకు సమయం
  • ఈ క్రమంలో దరఖాస్తుల పురోగతిని ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు
Advertisement
ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత... ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది. ఈ మూడు దశలు పూర్తి కావ‌డానికి 21 రోజుల వరకు సమయం పడుతుంది. ఈ క్రమంలో దరఖాస్తుల పురోగతి (స్టేట‌స్)ని ఆన్ లైన్‌లో ఈజీగా చూసుకునే వెసులుబాటును దరఖాస్తుదారులకు కూటమి సర్కార్ కల్పించింది.

దరఖాస్తుల స్టేట‌స్‌ సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోవ‌చ్చు!
  • https://vswsonline.ap.gov.in/వెబ్ సైట్లో లాగిన్ అయితే.. ఏపీ సేవా అధికారిక పోర్టల్ వస్తుంది. 
  • అందులో కుడి వైపున పైన సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే సెర్చ్ కాలమ్ ఉంటుంది. 
  • అందులో రేషన్ కార్డు దరఖాస్తు సమయంలో వచ్చిన సంఖ్య నమోదు చేయాలి. 
  • ఆ తర్వాత ఓ కోడ్ వస్తుంది. 
  • ఆ వివరాలు అందులో పొందుపరిస్తే... రేషన్ కార్డు దరఖాస్తు ఏ అధికారి దగ్గర ఉందో తెలిసిపోతుంది. అలాగే  ప్రక్రియ పూర్తి కావ‌డానికి ఎన్ని రోజులు ప‌డుతుంది అనే వివరాలు కూడా అందులో కనిపిస్తాయి.
Advertisement
AP Ration CardRation Card Application StatusAndhra Pradesh Ration CardOnline Ration Card Status CheckAP Seva PortalRation Card ApplicationNew Ration CardVSW Online APRation Card StatuseKYC

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more