ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్ అసలు క్రిస్టియనే కాదు: కేఏ పాల్
    Thu 13:53

    జగన్ అసలు క్రిస్టియనే కాదు: కేఏ పాల్

    • చిన్నజీయర్ భక్తుడు జగన్ అన్న కేఏ పాల్
    • చంద్రబాబు, పవన్, జగన్, కేసీఆర్, కేటీఆర్ మోదీకి తొత్తులని ఘాటు విమర్శ
    • సీఎం లేదా పీఎం అయ్యేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరిన పాల్
    Read full story
  • మోదీకి నేపాల్ కొత్త ప్రధాని బలేంద్ర షా ధన్యవాదాలు
    Sat 11:32

    మోదీకి నేపాల్ కొత్త ప్రధాని బలేంద్ర షా ధన్యవాదాలు

    • నేపాల్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బలేంద్ర షా
    • ప్రధాని మోదీ శుభాకాంక్షలు... బంధాన్ని బలోపేతం చేద్దామన్న షా
    • ఇటీవలి ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్‌ఎస్‌పీ
    • భారత్‌లోని విశ్వేశ్వరయ్య యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన షా
    Read full story
  • నేడు హైదరాబాద్‌లో గంటపాటు విద్యుత్ దీపాల నిలిపివేత.. జీహెచ్‌ఎంసీ కీలక విజ్ఞప్తి
    Sat 11:28

    నేడు హైదరాబాద్‌లో గంటపాటు విద్యుత్ దీపాల నిలిపివేత.. జీహెచ్‌ఎంసీ కీలక విజ్ఞప్తి

    • 'ఎర్త్ అవర్ 2026' కార్యక్రమానికి సిద్ధమైన హైదరాబాద్
    • నేటి రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యుత్ దీపాలు ఆపివేయాలని అధికారుల విన్నపం
    • పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం
    Read full story
  • చెన్నైకి బిగ్ షాక్‌.. ఐపీఎల్‌కు ధోనీ దూరం
    Sat 11:25

    చెన్నైకి బిగ్ షాక్‌.. ఐపీఎల్‌కు ధోనీ దూరం

    • పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్న ధోనీ
    • ఐపీఎల్ 2026 తొలి రెండు వారాలకు దూరం
    • కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్న సంజూ శాంసన్
    • తొలి మ్యాచ్‌లోనే మాజీ జట్టుపై తలపడనున్న శాంసన్, జడేజా
    Read full story
  • మా వివరాలు బయటపెట్టారు.. గూగుల్‌పై జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితుల భారీ దావా
    Sat 10:41

    మా వివరాలు బయటపెట్టారు.. గూగుల్‌పై జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితుల భారీ దావా

    • తమ వ్యక్తిగత వివరాలను గూగుల్ ఏఐ, సెర్చ్ ఇంజిన్ బయటపెట్టాయని ఆరోపణ
    • దీనివల్ల తీవ్ర వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నామన్న బాధితులు
    • ప్రభుత్వ పొరపాటుతో ఆన్‌లైన్‌లోకి చేరిన బాధితుల సున్నితమైన సమాచారం
    • ఏఐ జవాబుదారీతనం, వ్యక్తిగత గోప్యతపై మళ్లీ తెరపైకి వచ్చిన చర్చ
    Read full story
  • ఇరాన్ నాయకత్వాన్ని తుడిచిపెట్టేశాం.. సుప్రీం లీడర్ కూడా లేరు: ట్రంప్
    Sat 10:33

    ఇరాన్ నాయకత్వాన్ని తుడిచిపెట్టేశాం.. సుప్రీం లీడర్ కూడా లేరు: ట్రంప్

    • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖ‌మేనీ చనిపోయారన్న డొనాల్డ్ ట్రంప్
    • అమెరికా దాడుల్లో ఇరాన్ నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని వెల్లడి
    • ఇరాన్ నౌకా, వైమానిక దళాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వ్యాఖ్య
    • ఇరాన్ క్షిపణి ఫ్యాక్టరీలు, రక్షణ స్థావరాలను నాశనం చేస్తున్నామని స్పష్టీకరణ
    Read full story
  • లోన్ యాప్ వేధింపులు.. కాకినాడలో ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య
    Sat 10:29

    లోన్ యాప్ వేధింపులు.. కాకినాడలో ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య

    • అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న మహమ్మద్ బషీర్
    • కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలో ఘటన
    • ఆన్‌లైన్ గేమ్‌ల వల్లే అప్పులు చేసినట్లు సమాచారం
    Read full story
  • కోవూరులో ఆసక్తికర రాజకీయం.. టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి వైసీపీ ఎంపీ నిధులు!
    Sat 10:22

    కోవూరులో ఆసక్తికర రాజకీయం.. టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి వైసీపీ ఎంపీ నిధులు!

    • రూ.10 లక్షలు మంజూరు చేసిన అరకు ఎంపీ తనుజా రాణి  
    • మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజ్ఞప్తితో కేటాయింపు
    • వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ఎంపీల్యాడ్స్ నుంచి నిధుల విడుదల
    • నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన పరిణామం
    Read full story
  • నోకియాలో భారీగా ఉద్యోగాల కోత.. 14,000 మంది తొలగింపు
    Sat 10:18

    నోకియాలో భారీగా ఉద్యోగాల కోత.. 14,000 మంది తొలగింపు

    • భారత్‌లోని ఉద్యోగులపైనా ప్రభావం చూపనున్న లేఆఫ్స్
    • ఇండియా విభాగానికి కొత్త నాయకత్వాన్ని ప్రకటించిన కంపెనీ
    • విక్రయాలు తగ్గడంతో పాటు పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం
    • ఎరిక్సన్, గూగుల్ వంటి సంస్థల్లోనూ ఇదే తరహా కోతలు
    Read full story
  • వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా!
    Sat 10:03

    వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా!

    • వెంకటేశ్, కల్యాణ్ రామ్‌ హీరోలుగా అనిల్ రావిపూడి కొత్త చిత్రం
    • వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటన
    • అనిల్ రావిపూడికి వెంకటేశ్‌తో ఇది ఐదో సినిమా
    • షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం
    • ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నామని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV