అరుదైన ఘనత... ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసింది వీరే
- నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన చాహల్
- 19వ ఓవర్‌లో చాహల్ ఘనత
- అంతకుముందు ఈ ఫీట్ సాధించిన అమిత్ మిశ్రా, ఆండ్రూ రస్సెల్
చాహల్‌తో సహా ముగ్గురు బౌలర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. 2013 ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అమిత్ మిశ్రా పుణే వారియర్స్‌పై నాలుగు వికెట్లు సాధించాడు. 2022 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ గుజరాత్ టైటాన్స్‌పై ఈ ఘనత సాధించాడు.