25 ఎంపీ స్థానాలకు పరిశీలకులను నియమించిన జగన్

29-04-2025 Tue 21:39 | Andhra
Advertisement
  • పార్టీ పునర్ నిర్మాణంపై జగన్ ఫోకస్
  • ఇప్పటికే పలు మార్పులు, చేర్పులు
  • తాజాగా పార్లమెంటు పరిశీలకుల జాబితా విడుదల చేసిన వైసీపీ హైకమాండ్
Advertisement
వైసీపీ అధినేత జగన్ పార్టీ పునర్ నిర్మాణంపై తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా పార్టీలో సంస్థాగతంగా మార్పులు, చేర్పులు, కొత్త నియామకాలు చేపడుతున్నారు. తాజాగా, ఏపీలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 

కొత్తగా నియమితులైన పరిశీలకులు వీరే...

1. శ్రీకాకుళం- కుంభా రవిబాబు
2. విజయనగరం- కిల్లి సత్యనారాయణ
3. అరకు- బొడ్డేటి ప్రసాద్
4. అనకాపల్లి- శోభా హైమావతి
5. విశాఖపట్నం- కదిరి బాబూరావు
6. కాకినాడ- సూర్యనారాయణరాజు
7. అమలాపురం- జక్కంపూడి విజయలక్ష్మి
8. రాజమండ్రి- తిప్పల గురుమూర్తి రెడ్డి
9. నరసాపురం- ముదునూరి మురళీ కృష్ణంరాజు
10. ఏలూరు- వంకా రవీంద్రనాథ్
11. మచిలీపట్నం- జెట్టి గురునాథం
12. విజయవాడ- మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
13. గుంటూరు- పోతిన మహేశ్
14. నరసరావుపేట- డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి 
15. బాపట్ల- తూమాటి మాధవరావు
16. ఒంగోలు- బత్తుల బ్రహ్మానందరెడ్డి
17. నెల్లూరు- జంకె వెంకటరెడ్డి
18. తిరుపతి- మేడా రఘునాథరెడ్డి
19. చిత్తూరు- చవ్వా రాజశేఖర రెడ్డి
20. రాజంపేట-  కొత్తమద్దిసురేశ్ బాబు
21. కడప- కొండూరు అజయ్ రెడ్డి
22. అనంతపురం- బోరెడ్డి నరేశ్ కుమార్ రెడ్డి
23. హిందూపురం- ఆర్.రమేశ్ రెడ్డి
24. నంద్యాల- కల్పలతా రెడ్డి
25. కర్నూలు- గంగుల ప్రభాకర్ రెడ్డి
Advertisement
Jagan Mohan ReddyYSRCPAndhra PradeshParliamentary ConstituenciesObserversParty RestructuringAP PoliticsIndian PoliticsElectionObservers Appointed

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more