ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు వర్షం ఆడ్డంకి
- ఐపీఎల్ లో ఇవాళ ఆర్సీబీ × పంజాబ్ కింగ్స్
- బెంగళూరులో మ్యాచ్
- వర్షం కారణంగా టాస్ ఆలస్యం
- మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచిన చిన్నస్వామి స్టేడియం సిబ్బంది
టోర్నీలో ఇప్పటివరకు ఆర్సీబీ 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా 6 మ్యాచ్ ల్లో 4 విజయాలు నమోదు చేసింది. అయితే బెంగళూరు జట్టు కంటే నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.