సెంచరీ బాదిన ప్లేయర్‌కు గిఫ్ట్‌గా హెయిర్ డ్రయర్... పీఎస్ఎల్‌పై తెగ ట్రోలింగ్!
దీంతో పీఎస్ఎల్‌పై నెట్టింట తెగ ట్రోలింగ్ జరుగుతోంది. తర్వాతి మ్యాచ్‌కు షాంపూను లేదా షేవింగ్ క్రీమ్ ఇస్తారేమోనంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అటు నిర్వాహకులు స్టేడియంలో లక్కీ గిఫ్ట్ పేరిట బైక్‌ను ప్రదర్శనకు ఉంచడంతో వచ్చే ఏడాది సైకిల్‌ను పెడతారంటూ సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.