అటు ఇటు చూసి బంగారు కడియం నొక్కేశాడు... సీసీ కెమెరా వీడియో ఇదిగో!

05-04-2025 Sat 20:50 | Andhra
Advertisement
  •  
Advertisement
మచిలీపట్నంలోని ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది. ఇది సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. మచిలీపట్నంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దుకాణంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. అతడు మాస్క్ ధరించి ఉన్నాడు. నగలు చూస్తున్నట్టు ఏమార్చి, తనను ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకుని ఓ బంగారు కడియాన్ని ఎంతో నేర్పుగా కొట్టేశాడు. 

ఆ దుకాణంలోని సేల్స్ మెన్ ఇతర కస్టమర్లకు నగలు చూపిస్తూ బిజీగా ఉండడంతో, అతడిని ఎవరూ పట్టించుకోలేదు. అయితే, అతగాడి హస్త లాఘవం అంతా సీసీ టీవీ కెమెరాలకు చిక్కింది. 

ఈ ఘటన  రెండ్రోజుల క్రితం జరిగింది. చోరీకి గురైన బంగారు కడియం 30 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Advertisement
Machilipatnam Gold TheftMalabar Gold and DiamondsCCTV FootageGold Chain RobberyShopliftingViral VideoAndhra Pradesh CrimeJewelry Store Robbery

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more