సీఎం చంద్రబాబు చిత్ర కళ.... వీడియో ఇదిగో!

Chandrababu Naidus Painting Video Goes Viral
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పంచుకున్నారు. అమరావతి కాన్సెప్ట్ తో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్ర పటానికి చంద్రబాబు రంగులు అద్దడం ఆ వీడియోలో చూడొచ్చు. " ఇవాళ పెయింటింగ్ వేసేందుకు ప్రయత్నించాను. కళకు ఎంతో ఓపిక కావాలి. వారి ఊహలను ఎంతో అందంగా చిత్రీకరించి జీవం పోసే కళాకారుల పట్ల నాకు అమిత గౌరవం ఉంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh
Amaravati
Painting Video
Social Media
Chief Minister
Art
Telugu Politics
AP Politics

More Telugu News