సన్ రైజర్స్ ఆరోపణలపై స్పందించిన హెచ్‌సీఏ
- మ్యాచ్ పాస్ ల కోసం ఒత్తిడి చేస్తున్నారంటూ హెచ్‌సీఏపై సన్ రైజర్స్ ఆరోపణ
- హెచ్‌సీఏ అధ్యక్షుడు బెదిరిస్తున్నారని వెల్లడి
- ఈ నెల 29న సన్ రైజర్స్ ఈ-మెయిల్ కు బదులిచ్చామన్న హెచ్‌సీఏ
ఈ నేపథ్యంలో, సన్ రైజర్స్ ఆరోపణలపై హెచ్‌సీఏ స్పందించింది. ఈ నెల 29న ఈ-మెయిల్ ద్వారా సన్ రైజర్స్ ఆరోపణలకు సమాధానం ఇచ్చామని వెల్లడించింది. సన్ రైజర్స్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు వ్యక్తిగతంగా టికెట్లు అడగలేదని, కేవలం క్లబ్ కార్యదర్శుల కోసమే టికెట్లు అడిగారని వివరణ ఇచ్చింది.