భూకంప భయం.. బ్యాంకాంక్ వీధిలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. వీడియో ఇదిగో!
- భూకంపం భయంతో ఆసుపత్రులను ఖాళీ చేయించిన సిబ్బంది
- పక్కనే ఉన్న పార్క్‌లోనై వైద్య సేవలు
- వీధిలో స్ట్రెచర్‌పైనే పండంటి బాబుకు జన్మనిచ్చిన మహిళ
పరిసరాలు గందరగోళంగా ఉండగా ఆసుపత్రి స్ట్రెచర్‌పైనే మహిళ ప్రసవించింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ చుట్టూ చేరి ఆమెకు అవసరమైన సాయం అందించారు. కాగా, భూకంప భయంతో కింగ్ చులాలాంగ్‌కోర్న్ మెమోరియల్ ఆసుపత్రి, బీఎన్‌హెచ్ ఆసుపత్రిని ఖాళీ చేయించిన సిబ్బంది రోగులను పక్కనే పార్కులోకి తరలించారు. నర్సులు, వైద్యులు అక్కడే రోగులకు చికిత్స అందించారు.