వల్లభనేని వంశీకి ఒక రోజు పోలీస్ కస్టడీ
- భూ వివాదంలో వంశీపై ఉంగుటూరు పీఎస్ లో కేసు నమోదు
- కస్టడీ పిటిషన్ వేసిన పోలీసులు
- కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు ఉత్తర్వులు
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒకరోజు కస్టడీకి అనుమతినిచ్చింది. ప్రస్తుతం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.