అచ్చం 'పరుగు' సినిమాలో చూపించినట్టే... ప్రియుడితో వెళుతున్న కూతురిని ఆపేందుకు తండ్రి ప్రయత్నం!
కానీ అచ్చం అలాంటి సీనే రియల్ లైఫ్ లో జరిగింది. తమిళనాడులో జరిగిందీ ఘటన. ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతున్న కూతురిని ఆపేందుకు ఆ తండ్రి కాళ్లావేళ్లాపడ్డాడు. అయినా, ఆ అమ్మాయి ప్రియుడితో వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.