వివాదంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్.. రాజీనామా చేయాలని తేజస్వీ యాదవ్ డిమాండ్!
ఈ వీడియోను విపక్ష నేత తేజస్వీ యాదవ్ పోస్ట్ చేస్తూ సీఎం హోదాలో ఉండి ఇలా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసికంగా, శారీరకంగా ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.