అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు... ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 7 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 7 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3 శాతానికి పైగా పెరిగిన రిలయన్స్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (3.18%), నెస్లే ఇండియా (1.62%), టాటా మోటార్స్ (1.36%), అదానీ పోర్ట్స్ (0.81%), టాటా స్టీల్ (0.80%).
టాప్ లూజర్స్:
జొమాటో (-3.82%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.53%), ఎన్టీపీసీ (-2.49%), ఇన్ఫోసిస్ (-1.60%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.55%).