జెలెన్ స్కీ స్వస్థలంపై రష్యా క్షిపణి దాడి
- క్రీవి రీహ్ లో జన్మించిన జెలెన్ స్కీ
- క్రీవి రీహ్ లోని ఓ హోటల్ పై రష్యా క్షిపణి దాడి
- నలుగురు మృతి... 30 మందికి గాయాలు
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ కు అమెరికా మద్దతుగా ఉంది. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేశారు. ఈ తరుణంలో జెలెన్స్ స్కీ స్వస్థలంపై క్షిపణి దాడి జరగడం గమనార్హం.