నా భావాలను వ్యక్తపరుస్తా... 'ఎక్స్' లోకి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ పృథ్వీ
"హాయ్... నేను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని. అఫిషియల్ గా ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్)లోకి వచ్చేశాను. నేను నా భావాలను స్టేజ్ పై ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఈ రోజు నుంచి ఈ ఎక్స్ అనే వేదికను ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తాను... థాంక్యూ" అంటూ పృథ్వీ పేర్కొన్నారు.