గ్రూప్‌-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్‌సీ

22-02-2025 Sat 12:44 | Andhra
Advertisement
  • సోష‌ల్ మీడియాలో గ్రూప్‌-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌లు వాయిదా అంటూ ప్ర‌చారం
  • రేపు ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌రుగుతాయ‌ని క‌మిష‌న్ స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • అభ్య‌ర్థులు 15 నిమిషాలు ముందుగానే ఎగ్జామ్ సెంట‌ర్ల‌కు చేరుకోవాల‌ని సూచ‌న‌
Advertisement
రేపు (ఆదివారం) జ‌ర‌గ‌నున్న గ్రూప్‌-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై  ఏపీపీఎస్‌సీ క్లారిటీ ఇచ్చింది. రేప‌టి గ్రూప్‌-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌రుగుతాయ‌ని, సోష‌ల్ మీడియాలో ఎగ్జామ్స్ వాయిదా అంటూ జ‌రుగుతున్న త‌ప్పుడు ప్ర‌చారం న‌మ్మొద్ద‌ని బోర్డు తెలిపింది. 

ఉద‌యం 10.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు పేపర్-1, మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్‌-2 జ‌రుగుతుంద‌ని క‌మిష‌న్ తెలిపింది. అభ్య‌ర్థులు 15 నిమిషాలు ముందుగానే ఎగ్జామ్ సెంట‌ర్ల‌కు చేరుకోవాల‌ని ఏపీపీఎస్‌సీ సూచించింది.   
Advertisement
APPSCGroup 2 Mains ExamsAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more