చేనేత వస్త్రాల విక్రయానికి ఆప్కో, కోఆప్టెక్స్ మధ్య కీలక ఒప్పందం

22-02-2025 Sat 11:14 | Andhra
Advertisement
  • ఏపీ, తమిళనాడు మంత్రులు సవిత, గాంధీ సమక్షంలో ఎంవోయూ
  • ఒప్పంద పత్రాలు మార్చుకున్న ఆప్కో, కోఆప్టెక్స్ ఎండీలు
  • ఆప్కో, కో ఆప్టెక్ట్ షోరూమ్‌లో ఇకపై ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాల విక్రయాలు
Advertisement
చేనేత వస్త్రాల మార్కెటింగ్ రంగంలో ఒక ముఖ్యమైన ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఆప్కో, కో-ఆప్టెక్స్ సంస్థలు తమ షోరూమ్‌లలో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాలను విక్రయించడానికి ఒక అవగాహనకు వచ్చాయి. ఈ సంవత్సరం రూ.9.20 కోట్ల విలువైన వస్త్రాలను విక్రయించాలని ఆప్కో, కో-ఆప్టెక్స్ లక్ష్యంగా పెట్టుకున్నాయి.

విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో శుక్రవారం జరిగిన బయ్యర్, సెల్లార్ మీట్‌లో రెండు రాష్ట్రాల చేనేత, జౌళి శాఖల మంత్రులు ఎస్. సవిత, ఆర్. గాంధీ సమక్షంలో ఆప్కో ఎండీ పావన మూర్తి, కో-ఆప్టెక్స్ ఎండీ దీపక్ జాకబ్ ఈ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తిరుచ్చి, మధురై, ఈరోడ్, సేలం ప్రాంతాలకు చెందిన పలు సంస్థలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని సంస్థలతో ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందం ద్వారా తమిళనాడు చేనేత వస్త్రాలను ఆప్కో మరియు ఇతర వ్యాపార సంస్థలలో విక్రయిస్తారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలను కో-ఆప్టెక్స్ షోరూమ్‌లతో పాటు తమిళనాడులోని వివిధ వస్త్ర దుకాణాలలో విక్రయిస్తారు. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రి సవిత అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం, తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రయవిక్రేతల సదస్సును మంత్రి సవిత ప్రారంభించి చేనేత వస్త్రాల స్టాళ్లను పరిశీలించారు. 

Advertisement
Handloom SalesAPCOCo CptexAndhra PradeshTamilnaduApco Co optex MOU

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more