బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం
- నేడు ‘ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ పురస్కారాన్ని అందుకోనున్న సాయిరాజ్ మేనేజర్
- ఆ కార్యక్రమం కోసం అమలాపురం నుంచి బయలుదేరిన సాయి తండ్రి కాశీవిశ్వనాథ్
- కారులోనే గుండెపోటుతో కుప్పకూలిన వైనం
కాశీవిశ్వనాథ్ పీఈటీగా పనిచేసి రిటైర్ కాగా, ఆయన భార్య రంగనాయకి ఉపాధ్యాయురాలు. పెద్ద కుమారుడు చరణ్ తేజ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తారు.