కుంభమేళాలో 'పుష్ప'... బన్నీని తలపించేలా అభిమాని సందడి
తాజాగా, ఓ అభిమాని కుంభమేళాలో అచ్చం పుప్ప రాజ్ లా డ్రెస్సప్ అయి వచ్చాడు. పుష్ప గడ్డం, పుష్ప స్టయిల్, పుష్ప మేనరిజంతో ఆకట్టుకున్నాడు. ఆ అభిమాని మహారాష్ట్రకు చెందిన వాడు.
ప్రయాగ్ రాజ్ వచ్చిన అతగాడు పుష్ప-2 సినిమాలోని డైలాగులు చెబుతుంటే... కుంభమేళా భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కూడా ఎంజాయ్ చేశారు. వారు అతడిని అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.