'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

05-02-2025 Wed 21:14 | Andhra
Advertisement
  • వైసీపీ కార్యక్రమంగా 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని తీసుకొచ్చిన గత ప్రభుత్వం
  • ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్పు
  • ఈ కార్యక్రమాన్ని నిలిపి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం
Advertisement
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని రద్దు చేసింది. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తొలుత ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారు. ఎన్నికలకు ఏడాది ముందు జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల అనంతరం ఈ కార్యక్రమాన్ని ఆపివేశారు.
Advertisement
Gadapa Gadapaku Mana PrabhutvamAndhra Pradesh

More Telugu News

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03
..more