ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు

13-01-2025 Mon 17:24 | Andhra
Advertisement
  • ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • ప్రస్తుతం గ్రేహౌండ్స్ అస్సాల్ట్ కమాండర్లుగా పని చేస్తున్న ఐపీఎస్ లు
  • తక్షణమే అమల్లోకి రానున్న ఉత్తర్వులు
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఐదుగురు ఐపీఎస్ లు ప్రస్తుతం గ్రేహౌండ్స్ లో అస్సాల్ట్ కమాండర్లుగా పని చేస్తున్నారు. 

బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు వీరే:
  • 2021 బ్యాచ్ కు చెందిన నవజ్యోతి మిశ్రా - చింతపల్లి ఏఎస్పీగా బదిలీ
  • 2022 బ్యాచ్ కు చెందిన మందా జావళి ఆల్ఫోన్స్ - నంద్యాల ఏఎస్పీగా బదిలీ
  • 2022 బ్యాచ్ కు చెందిన మనోజ్ రామ్ నాథ్ హెగ్డే - రాజంపేట ఏఎస్పీగా బదిలీ
  • 2022 బ్యాచ్ కు చెందిన దేవరాజ్ మనీశ్ - కాకినాడ ఏఎస్పీగా బదిలీ
  • 2022 బ్యాచ్ కు చెందిన రోహిత్ కుమార్ చౌదరి - తాడిపత్రి ఏఎస్పీగా బదిలీ.

ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Advertisement
IPS TransfersAndhra Pradesh

More Telugu News

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37
..more