చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సమావేశంలో ఆమోదించబోయే కీలక అంశాలు ఇవే..!

02-01-2025 Thu 09:40 | Andhra
Advertisement
  • ఈ ఉదయం 11 గంటలకు భేటీ కానున్న ఏపీ కేబినెట్
  • క్లీన్ ఎనర్జీకి సంబంధించి రూ. 83 వేల కోట్ల పెట్టబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్
  • కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్న చంద్రబాబు
Advertisement
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఈ ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఈ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించి, వాటికి ఆమోదం తెలపనున్నారు. 

కేబినెట్ చర్చించబోయే అంశాలు ఇవే:
  • వైజాగ్ మిలీనియం టవర్స్ లో రూ. 80 కోట్ల పెట్టుబడితో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ సంస్థ ఏర్పాటుపై చర్చ.
  • క్లీన్ ఎనర్జీలో భాగంగా కొత్తగా ఐదు సంస్థల ఏర్పాటు విషయమై రూ. 83 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం. 
  • కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి 592 ఎకరాల్లో రూ. 12,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. 
  • కర్నూలు జిల్లా హోసూరు, పెద్ద హుల్తిలో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ 1,800 ఎకరాల్లో రూ. 2 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఆమెదం తెలపనున్న కేబినెట్.
  • కడప జిల్లాలో కొండాపురం, మైలవరంతో పాటు నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో క్లీన్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ 1,080 ఎకరాల్లో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 65 వేల కోట్ల పెట్టుబడులతో 11 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం.
  • జాన్ కోకిరిల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులతో 40 ఎకరాల్లో 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్.
  • సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా సంస్థ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ ల కోసం రూ. 1,046 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.
  • అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ సంస్థ  రూ. 1,174 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.
  • నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడులతో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.

కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ భేటీలో గడిచిన ఆరు నెలల పాలన, 2025 ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులపై మంత్రులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.
Advertisement
AP Cabinet MeetingChandrababuTelugudesam

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more