పవన్ కల్యాణ్ ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు: శ్రియారెడ్డి
- పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ
- సుజిత్ దర్శకత్వంలో చిత్రం
- ఓజీలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రియారెడ్డి
'ఓజీ' చిత్రంలో తాను, పవన్ కల్యాణ్ ఉండే కొన్ని సీన్లను చిత్రీకరించారని వెల్లడించింది. పవన్ కల్యాణ్ సెట్స్ పై ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని, అదే సమయంలో చాలా తెలివైన వ్యక్తి కూడా అని కితాబిచ్చింది. ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ ఒక అద్భుతమైన వ్యక్తి అని... ఆయన ప్రవర్తన, మాట తీరు ఆకట్టుకునే విధంగా ఉంటాయని వివరించింది. ఎప్పుడూ హుందాగా ఉంటారని శ్రియారెడ్డి తెలిపింది.