సమంత ఇంట తీవ్ర విషాదం
- సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత
- సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సమంత
- సంతాపాన్ని ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు
సమంత తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. తనపై తన తండ్రి ప్రభావం ఎంతో ఉందని గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో సమంత తెలిపారు.