లగచర్ల ఘటనలో అందుకే నన్ను అరెస్ట్ చేశారు: మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి
- రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక పాలనపై తమ పోరాటం కొనసాగుతుందన్న మాజీ ఎమ్మెల్యే
- రైతుల తిరుగుబాటుతో సీఎం కంగుతున్నారన్న నరేందర్ రెడ్డి
- డ్యామేజీ కంట్రోల్ చేసుకోవడానికి తమకు ఆపాదించే కుట్ర అని మండిపాటు
ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకోవడానికే లగచర్లలో జరిగిన ఘటనను బీఆర్ఎస్‌కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజాగొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అన్నారు. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్షాలను వేధించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రభుత్వం బాధ్యత మరిచినప్పుడు ప్రతిపక్షంగా తాము నిలదీస్తామన్నారు. ప్రశ్నించడం తప్పెలా అవుతుందో చెప్పాలన్నారు.