ఏపీలో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల.. 59 మందితో జాబితా విడుదల చేసిన ప్రభుత్వం

09-11-2024 Sat 13:32 | Andhra
Advertisement
  •   
Advertisement
ఏపీలోని కూటమి ప్ర‌భుత్వం నామినేటేడ్ పదవుల రెండవ జాబితాను విడుద‌ల చేసింది. 59 మందితో ఈ జాబితా విడుదల అయింది.

  • అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్ - మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం- టీడీపీ)
  • అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్) క్యాబినెట్ ర్యాంక్ - చాగంటి కోటేశ్వరరావు
  • ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - కూడిపూడి సత్తిబాబు (రాజమండ్రి - టీడీపీ)
  • ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - మాల సురేంద్ర (అనకాపల్లి - టీడీపీ)
  • ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - రోనంకి కృష్ణం నాయుడు (నరసన్నపేట - టీడీపీ)
  • ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ (మాడుగుల - టీడీపీ)
  • ఏపీ కురుబ - కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - దేవేంద్రప్ప (ఆదోని - టీడీపీ)
  • ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఆర్ సదాశివ (తిరుపతి - టీడీపీ)
  • ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - సావిత్రి (అడ్వొకేట్ - బీజేపీ)
  • ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - పాలవలస యశస్వి (శ్రీకాకుళం - జనసేన )
  • ఏపీ వాల్మీకి - బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - కపట్రాల సుశీలమ్మ (ఆలూరు - టీడీపీ)
  • ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ - సీఆర్ రాజన్ (చంద్రగిరి - టీడీపీ)
  • ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - నరసింహ యాదవ్ (తిరుపతి - టీడీపీ)
  • ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - చిలకలపూడి పాపారావు (రేపల్లె - జనసేన)
  • ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - వీరంకి వెంకట గురుమూర్తి (పామర్రు - టీడీపీ)
  • ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ - గండి బాబ్జి (పెందుర్తి - టీడీపీ)
  • ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ - మంజులా రెడ్డి రెంటిచింతల - ( మాచర్ల - టీడీపీ)
  • ఏపీ స్టేట్ బయో - డైవర్సిటీ బోర్డు - నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి - టీడీపీ)
  • ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ - జీవి రెడ్డి (మార్కాపురం - టీడీపీ)
  • ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ - మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్- టీడీపీ)
  • ఏపీ కల్చరల్ కమిషన్ - తేజస్వి పొడపాటి ( ఒంగోలు- టీడీపీ)
  • ఏపీ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - పొలంరెడ్డి దినేష్ రెడ్డి (కోవూరు - టీడీపీ)
  • ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - సుజయ్ కృష్ణ రంగారావు (బొబ్బిలి - టీడీపీ)
  • ఏపీ గ్రంథాలయ పరిషత్ - గోనుగుంట్ల కోటేశ్వర రావు (నరసరావుపేట - టీడీపీ)
  • ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - డేగల ప్రభాకర్ (గుంటూరు ఈస్ట్ - టీడీపీ)
  • ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు (కేకే చౌదరి - కోడూరు - టీడీపీ)
  • ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - చిల్లపల్లి శ్రీనివాస రావు (జనసేన )
  • ఏపీ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ప్రగడ నాగేశ్వర రావు (యలమంచిలి - టీడీపీ)
  • ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ - మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ( ఒంగోలు -  టీడీపీ)
  • ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ - ఆనం వెంకటరమణా రెడ్డి (నెల్లూరు రూరల్ -  టీడీపీ)
  • ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ - రఘురామ రాజు గొట్టిముక్కల (విజయవాడ సెంట్రల్ -  టీడీపీ)
  • ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ - సావల దేవదత్ (తిరువూరు -  టీడీపీ)
  • ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ - రావి వెంకటేశ్వర రావు (గుడివాడ -  టీడీపీ)
  • ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ - కావలి గ్రీష్మ (రాజాం -  టీడీపీ)
  • ఏపీఎస్ఆర్‌టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్ (దొన్ను దొర -  టీడీపీ(విజయనగరం జోన్ ), రెడ్డి అప్పలనాయుడు - జనసేన(విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి - బీజేపీ( నెల్లూరు జోన్ ), పోలా నాగరాజు -  టీడీపీ( కడప జోన్ )
  • ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ - సజ్జా హేమలత (చీరాల -  టీడీపీ)
  • ఏపీ నాటక అకాడమీ - గుమ్మడి గోపాలకృష్ణ (పామర్రు -  టీడీపీ)
  • ఎన్టీఆర్ వైద్య సేవ - సీతారామ సుధాకర్ (విశాఖపట్నం సౌత్ -  టీడీపీ)
  • స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ - కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( విజయవాడ వెస్ట్ -  టీడీపీ)
  • అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ - స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం -  టీడీపీ)
  • అనంతపూర్ - హిందూపూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - టీసీ వరుణ్ (అనంతపూర్ - జనసేన)
  • అన్నమయ్య అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - రూపానంద రెడ్డి (కోడూరు -  టీడీపీ)
  • బాపట్ల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - సలగల రాజశేఖర్ బాబు (బాపట్ల -  టీడీపీ)
  • బొబ్బిలి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - తెంటు లక్ష్మి నాయుడు (బొబ్బిలి -  టీడీపీ)
  • చిత్తూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - కే. హేమలత (చిత్తూరు -  టీడీపీ)
  • కాకినాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - తుమ్మల రామస్వామి (కాకినాడ - జనసేన )
  • కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - సోమిశెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు -  టీడీపీ)
  • మచిలీపట్టణం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - మట్టా ప్రసాద్ (మచిలీపట్నం - బీజేపీ)
  • నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (నెల్లూరు రూరల్ -  టీడీపీ)
  • రాజమండ్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - బొడ్డు వెంకటరమణ చౌదరి (రాజానగరం -  టీడీపీ)
  • శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - కోరికన రవికుమార్ (శ్రీకాకుళం - జనసేన )
  • విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ - ప్రణవ్ గోపాల్ (విశాఖపట్నం ఈస్ట్ )
  • ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ - ముస్తాక్ అహ్మద్ (నంద్యాల  టీడీపీ)
  • ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - డి. రాకేష్ (విజయవాడ వెస్ట్ - టీడీపీ)
  • ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం - జనసేన )
  • ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - కొత్తపల్లి సుబ్బారాయుడు (నరసాపురం - జనసేన)
  • ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ -  టీడీపీ)
  • ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ (ఒంగోలు - జనసేన )
  • ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ - కిడారి శ్రావణ్ (అరకు వ్యాలీ - టీడీపీ)
Advertisement
AP GovtAP Nominated PostsAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more