మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం
- సింగపూర్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం
- రామ్ చరణ్ పెంపుడు శునకం రైమీ విగ్రహం కూడా ఏర్పాటు
- టుస్సాడ్స్ కుటుంబంలో భాగంగా కావడం గౌరవంగా భావిస్తున్నానన్న రామ్ చరణ్
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వర్గాలు ఇప్పటికే రామ్ చరణ్ తో ఫొటో షూట్ కూడా నిర్వహించాయి. మరికొన్నిరోజుల్లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనిపై రామ్ చరణ్ స్పందించారు. మేడమ్ టుస్సాడ్స్ కుటుంబంలో తాను కూడా భాగం కావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.