కెనడాలో తెలుగు యువకుడి మృతి
- కెనడాలో ఎంఎస్ చేస్తున్న ప్రణీత్
- హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట అతని స్వస్థలం
- మిత్రులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్‌కు ఈతకు వెళ్లిన సమయంలో విషాదం
అక్కడ ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటనతో ప్రణీత్ స్వస్థలం మీర్‌పేట్‌లో విషాదం అలుముకుంది. అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.