నెల్లూరు భక్తులను ఆశీర్వదిస్తున్న కదిలే వినాయకుడు.. వీడియో ఇదిగో!

08-09-2024 Sun 12:34 | Andhra
Advertisement
Advertisement
నెల్లూరులో కదిలే వినాయకుడు భక్తులను చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నాడు. కళ్లు ఆర్పుతూ, చేయి కదిలిస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో ఈ ప్రత్యేక విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బొజ్జ గణపయ్య తన భక్తులను ఆశీర్వదిస్తున్న ఈ దృశ్యం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మండపం వద్దకు వస్తున్నారు. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి వినాయకుడి ఆశీర్వాదం తీసుకుని వెళుతున్నారు.

36 వేల ముత్యాలతో విగ్రహం..
వినాయక చవితి వేడుకలను నిర్వహించడంలో ఇనమడుగు మిక్సెడ్ కాలనీకి చెందిన ఠాగూర్ టీమ్ ప్రత్యేకంగా వ్యవహరిస్తుంది. గత పదేళ్లుగా ఏటా వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఈసారి 36 వేల ముత్యాలతో  13 అడుగుల ఎత్తుతో కదిలే గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. కళ్లు ఆర్పుతూ, చుట్టూ చూస్తూ చెయ్యెత్తి భక్తులను ఆశీర్వదించడం ఈ విగ్రహం ప్రత్యేకత. దీని తయారీ కోసం దాదాపు నెల రోజులు శ్రమించామని, రూ.1.50 లక్షలు ఖర్చయిందని నిర్వాహకులు చెప్పారు. ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించాక విగ్రహంలోని ముత్యాలను భక్తులకు పంచిపెడతామని వివరించారు.

Advertisement
Moving VinayakaNelloreInamaduguAndhra PradeshVinayaka Chavithi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more