తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన నాగార్జున
- తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం
- రూ.1 కోటి విరాళం ప్రకటించిన అక్కినేని ఫ్యామిలీ
- ఈ సవాలును నిబ్బరంగా ఎదుర్కొందామన్న నాగార్జున
వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను వేగంగా చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు మనమంతా సంఘటితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సవాలును నిబ్బరంగా ఎదుర్కొందామని, బలంగా నిలుద్దామని నాగార్జున పిలుపునిచ్చారు.