హైదరాబాద్‌ను దేశానికి క్రీడారాజధానిగా మార్చాలనేదే మా ప్రయత్నం: రేవంత్ రెడ్డి
- హైదరాబాదులో ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్ బాల్ టోర్నీ
- తెలంగాణ తరఫున జట్లకు, ఆటగాళ్లకు స్వాగతం పలికిన సీఎం
- హైదరాబాద్‌లో టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
- అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం
పలు దేశాలతో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య హైదరాబాద్‌లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆడటానికి వచ్చిన అన్ని జట్లలోని ఆటగాళ్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈరోజు ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో ఇండియా, మారిషస్, సిరియా పాల్గొంటున్నాయి.