వైసీపీకి గుడ్ బై చెప్పిన ఏలూరు నగర మేయర్ నూర్జహాన్... రేపు టీడీపీలోకి!
- వైసీపీకి రాజీనామా చేసిన నూర్జహాన్
- రేపు భర్తతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక!
- వారితో పాటు టీడీపీలో చేరనున్న పలువురు కార్పొరేటర్లు
వారితో పాటు ఏలూరులోని పలువురు కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్నారు. దాంతో ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ వశం అయ్యే అవకాశాలున్నాయి.