ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క

19-08-2024 Mon 13:44 | Telangana
Advertisement
  • జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ కట్టిన మహిళా నేతలు
  • భట్టివిక్రమార్కకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క
  • బండి సంజయ్‌కు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు, రాణి రుద్రమ
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీతక్క ఆయనకు రాఖీ కట్టి... మిఠాయి తినిపించారు. ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి, కార్పోరేషన్ చైర్మన్లు శోభారాణి, శారద, సుజాత కూడా సీఎంకు రాఖీ కట్టారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు కూడా సీతక్క, ఎమ్మెల్యే రాగమయి రాఖీ కట్టారు. కోకాపేటలో మంత్రి హరీశ్ రావుకు పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు. 

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ఆయన అక్కా చెల్లెళ్లు, బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. కరీంనగర్ చైతన్యపురిలోని కేంద్రమంత్రి నివాసంలో ఘనంగా రాఖీ వేడుకలు జరిగాయి. 
Advertisement
Revanth ReddyBandi SanjayCongressRakshabandhan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more