Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' నుంచి రిలీజ్ ట్రైలర్ ఇదిగో!

Release trailer from Prabhas starring Kalki 2898 AD out now
షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణే, దిశా పటానీ తదితరులు నటించిన భారీ చిత్రం కల్కి 2898 ఏడీ. వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజాగా కల్కి 2898 ఏడీ చిత్రం నుంచి రిలీజ్ ట్రైలర్ వచ్చింది. దీనిని చిత్రబృందం యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కల్కి.. చిత్రం ప్రభాస్ అభిమానులకు ఓ విజువల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. రిలీజ్ ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది.
Go Back to Shorts
Kalki 2898 AD
Release Trailer
Prabhas
Nag Aswin
Vyajayanthi Movies

More Telugu News