నారా లోకేశ్ పదవీ ప్రమాణ స్వీకారంపై బ్రాహ్మణి, భువనేశ్వరి స్పందన

12-06-2024 Wed 20:26 | Andhra
Advertisement
  • అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచిన నారా లోకేశ్
  • చంద్రబాబు క్యాబినెట్లో లోకేశ్ కు చోటు
  • నేడు ప్రమాణ స్వీకారం చేసిన యువనేత
  • గర్వపడుతున్నానన్న నారా బ్రాహ్మణి
  • ఓ అమ్మగా ఇది నాకు మర్చిపోలేని రోజు అని భువనేశ్వరి వెల్లడి
Advertisement
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి, మాతృమూర్తి నారా భువనేశ్వరి స్పందించారు. 

"నారా లోకేశ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల నేను గర్వపడుతున్నాను. నా వరకు ఇది భావోద్వేగభరిత అంశం. ఏపీ ప్రజలకు సేవ చేసేందుకు మీరు నవ్యోత్సాహంతో  మంత్రిగా ప్రస్థానం ప్రారంభిస్తున్న సమయంలో మీకు నా శుభాకాంక్షలు" అంటూ నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. 

అటు, నారా భువనేశ్వరి కూడా సోషల్ మీడియాలో స్పందించారు. "మంగళగిరి ప్రజల ఆశీర్వాదంతో చారిత్రాత్మక గెలుపును సొంతం చేసుకుని, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్ కు శుభాకాంక్షలు. ఒక తల్లిగా ఇది నాకు మర్చిపోలేని రోజు. మున్ముందు మరిన్ని విజయాలు అందుకుని ఇటు చరిత్రలోనూ, అటు ప్రజల హృదయాల్లోనూ కలకాలం నిలిచిపోవాలని దీవిస్తున్నాను" అంటూ నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
Advertisement
Nara LokeshNara BrahmaniNara BhuvaneswariMinisterTDPAndhra Pradesh

More Telugu News

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52
..more