ఈ నెల 17, 25న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- బక్రీద్ విషయంలో సందిగ్ధత
- దీనికి తెరదించుతూ 17న సెలవు ప్రకటన
- 25న ఈద్-ఇ-ఘాదిర్ సెలవు
- బ్యాంకులకు వరుసగా మూడు రోజుల సెలవులు
అయితే, తాజాగా 17ను సెలవు దినంగా ప్రకటించింది. జూన్ 17 సోమవారం కావడంతో స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజుల సెలవులు లభించనున్నాయి. అలాగే, ఈ నెల 25న ఈద్-ఇ-ఘాదిర్‌ను పురస్కరించుకుని మరో సెలవు ప్రకటించింది.