దర్శకుడు సానా బుచ్చిబాబును పరామర్శించిన నాగబాబు
- ఇటీవల సానా బుచ్చిబాబుకు పితృవియోగం
- నేడు పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి గ్రామానికి వెళ్లిన నాగబాబు
- సానా బుచ్చిబాబును కలిసిన వైనం
బుచ్చిబాబును పరామర్శించి, ఆయన తండ్రి వెంకట్రావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నాగబాబు వెంట సానా బుచ్చిబాబు నివాసానికి వచ్చిన వారిలో జనసేన నేతలు డాక్టర్ పంచకర్ల సందీప్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.