తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం... ఉమ్మడి రాజధానిపై చర్చించవద్దన్న ఈసీ

20-05-2024 Mon 15:48 | Telangana
Advertisement
  • కేబినెట్ మీటింగ్ కు షరతులు విధించిన ఈసీ
  • జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్
  • రైతు రుణమాఫీపై చర్చించవద్దని షరతు
Advertisement
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కొనసాగుతోంది. నిన్నంతా ఈసీ అనుమతి కోసం వేచి చూసిన ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ సహచరులు... అనుమతి రాకపోవడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈసీ అనుమతి లభించడంతో ఈ మధ్యాహ్నం కేబినెట్ భేటీ అయింది.

అయితే ఈ భేటీకి ఈసీ కొన్ని షరతులు విధించింది. కేవలం జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్ పెట్టింది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలపై చర్చించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో... విద్యా సంస్థల్లో వసతులు, ధాన్యం కొనుగోళ్లు, మేడిగడ్డ బ్యారేజ్ తదితర ప్రధాన అంశాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగుతోంది.

Advertisement
TG Cabinet MeetingEC

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more