జీఎస్టీ వసూళ్ల ప్రభావంతో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 128 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 43 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతం వరకు పెరిగిన పవర్ గ్రిడ్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.91%), ఏసియన్ పెయింట్స్ (3.36%), టాటా మోటార్స్ (1.99%), ఎన్టీపీసీ (1.72%), టాటా స్టీల్ (1.45%).
టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-2.95%), యాక్సిస్ బ్యాంక్ (-1.41%), భారతి ఎయిర్ టెల్ (-1.26%), విప్రో (-1.09%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.05%).