కేకేఆర్ తో మ్యాచ్... కష్టమ్మీద 153 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ × ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
- విఫలమైన కీలక బ్యాట్స్ మెన్
- 35 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్
కెప్టెన్ రిషబ్ పంత్ 27 పరుగులు సాధించాడు. పృథ్వీ షా (13), జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ (12), అభిషేక్ పోరెల్ (18), షాయ్ హోప్ (6), అక్షర్ పటేల్ (15), ట్రిస్టాన్ స్టబ్స్ (4) ఆశించిన స్థాయిలో రాణించలేదు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా 2, హర్షిత్ రాణా 2, స్టార్క్ 1, నరైన్ 1 వికెట్ తీశారు.