భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 599 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 151 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3.16 శాతం లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (3.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.72%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.46%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.39%), మారుతి (2.20%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.20%), నెస్లే ఇండియా (-1.04%), టీసీఎస్ (-0.93%), ఎల్ అండ్ టీ (-0.89%), టాటా మోటార్స్ (-0.84%).