శరవేగంగా పాటల చిత్రీకరణ జరుపుకొంటున్న ‘పోలీసువారి హెచ్చరిక’

16-04-2024 Tue 13:35 | Entertainment
Advertisement
  • నల్లపూసలు ఫేం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా
  • ప్రధాన పాత్రల్లో అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్ తదితరులు
  • అరకు, యారాడ బీచ్ కాఫీవనం వంటి లొకేషన్లలో పాటల చిత్రీకరణ
  • సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘గజ్వేల్ వేణు’
Advertisement
‘నల్లపూసలు’ ఫేం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పోలీసు వారి హెచ్చరిక’ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీని తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్దన్ నిర్మిస్తున్నారు. అఖిల్ సన్నీ , అజయ్ ఘోష్ , రవి కాలే , సాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్ , కాశీ విశ్వనాథ్ , సంజయ్ నాయర్, జబర్దస్త్ వినోద్ , జబర్దస్త్ పవన్ , హిమజ , జయ వాహిని , శంకరాభరణం తులసి, మేఘనా ఖుషి , రుచిత తదితరులు నటిస్తున్నారు. 

పాటల చిత్రీకరణ సందర్భంగా దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. సినిమాలోని పాటలను అరకులోయ, కాఫీవనం, ఆపిల్ రిసార్ట్స్, యారాడ బీచ్, నకిరేకల్ ల్యాండ్స్ వంటి లొకేషన్లలో చిత్రీకరించినట్టు తెలిపారు. ప్రైవేట్ సాంగ్స్‌కు సంగీతాన్ని సమకూర్చే ‘గజ్వేల్ వేణు’ను ఈ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. నిర్మాత బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ..  రెండు రోజుల్లో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని, ఆ వెంటనే నల్గొండలో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలిపారు.
Advertisement
Police Vaari HeccharikaTollywoodBabjiBelli JanarthanGajvel Venu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more