మహిళా దినోత్సవం సందర్భంగా తల్లి, భార్య, నాయనమ్మ కోసం గరిటె తిప్పిన రామ్ చరణ్
- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- చెఫ్ అవతారమెత్తిన రామ్ చరణ్
- పన్నీర్ టిక్కా వండిన వైనం
- వీడియో వైరల్
"మీకు తెలుసా... మా అబ్బాయి ఇవాళ మా కోసం వంట చేస్తున్నాడు" అని సురేఖ చెప్పగా... "ప్రతి రోజూ ఉమెన్స్ డే అయితే బాగుంటుంది" అని ఉపాసన చమత్కరించారు. అంతేకాదు, "రామ్ చరణ్ గారు... ఏం వండుతున్నారండీ?" అంటూ ఉపాసన కొంటెగా ప్రశ్నించగా, "పన్నీర్ టిక్కా మసాలా మేడమ్" అంటూ రామ్ చరణ్ బదులిచ్చారు.