సిరిసిల్ల, వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారు

03-03-2024 Sun 21:19 | Andhra
Advertisement
  • ఈ నెల 7న సిరిసిల్ల, వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
  • పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి
  • వేములవాడ రాజన్న ఆలయ సందర్శన 
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 7న సిరిసిల్ల, వేములవాడలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. సీఎం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు.

సీఎం పర్యటన వివరాలు...

  • సిరిసిల్లలో నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రారంభోత్సవం
  • జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ
  • వేములవాడ రాజన్న ఆలయ సందర్శన
  • మహా శివరాత్రిని పురస్కరించుకుని స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
  • గుడి చెరువు మైదానంలో బహిరంగ సభకు హాజరు

Advertisement
Revanth ReddySircillaVemulavadaCongressTelangana

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more