యాత్ర-2లో సన్నివేశాలు నా గుండెను పిండేశాయి: అంబటి రాంబాబు

08-02-2024 Thu 16:09 | Andhra
Advertisement
  • వైఎస్సార్, జగన్ రాజకీయ జీవితంలోని ఘట్టాల ఆధారంగా యాత్ర-2
  • మహి వి రాఘవ్ దర్శకత్వంలో చిత్రం
  • నేడు విడుదల
  • ఎక్స్ లో స్పందించిన మంత్రి అంబటి
Advertisement
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, జగన్ ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి పార్టీ స్థాపించడం... ఇలాంటి అంశాల ఆధారంగా తెరకెక్కించిన యాత్ర-2 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహి వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకుడు. త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఈ సినిమాను వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా వీక్షించినట్టు తెలుస్తోంది. మంత్రి అంబటి రాంబాబు కూడా యాత్ర-2 సినిమాను చూసిన అనంతరం తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మహి దర్శకత్వంలో వచ్చిన యాత్ర-2 చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాలు నా గుండెను పిండేశాయి అంటూ అంబటి ట్వీట్ చేశారు.
Advertisement
Ambati RambabuYatra-2YSRJaganYSRCPAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more